గురువుకు పూర్వ విద్యార్థుల.. ఆర్థికసాయం

by Aamani |
గురువుకు పూర్వ విద్యార్థుల.. ఆర్థికసాయం
X

దిశ, ఆదిలాబాద్: చిన్ననాటి గురువుకు నాటి స్టూడెంట్స్ పెద్దమనసుతో రూ.10000 ఆర్థికసాయం చేశారు. నిర్మల్ పట్టణంలోని స్థానిక గాంధీనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్ కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కుటుంబ పోషణ భారంగా మారిన తన గురువును చూసి చలించిపోయి, గురువు ఇంటికి వెళ్లి ఆర్థికసాయాన్ని అందజేశారు.

Advertisement

Next Story