- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక పరిణామం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితురాలు నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను రెండు రోజులపాటు పోలీసులు విచారించనున్నారు. కాగా, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా పిల్లలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసింది. అలాగే హైదరాబాద్‌లోనూ సృష్టి దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
Advertisement
Next Story