భక్తులకు అందుబాటులో శ్రీవారి మహాప్రసాదం

by srinivas |
భక్తులకు అందుబాటులో శ్రీవారి మహాప్రసాదం
X

తిరుమల తిరుపతి దేవస్థానంలో నేటి నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులోకి రానుంది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను విక్రయానికి ఉంచారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే పెద్ద లడ్డూలతో పాటు వడ ప్రసాదాన్ని సైతం విక్రయించనున్నారు. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed