- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు ఫ్యాన్స్‌ను కలవనున్న ‘బిగ్ బాస్ 5’ ఫేమ్.. వీడియో వైరల్
X
దిశ, సినిమా : తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 5’ ఫేమ్ శ్రీ రామచంద్ర ఈ రోజు అభిమానులను కలవనున్నట్లు ప్రకటించాడు. రాత్రి 8 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటానన్న సింగర్.. అంతకంటే ముందు తన పాదాలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. రియాలిటీ షోలో ‘రేస్ టు ఫైనల్’ టాస్క్‌లో భాగంగా ఐస్ చాలెంజ్‌లో పాల్గొన్నప్పుడు శ్రీరామచంద్ర గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఆ గాయానికి చికిత్స తీసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘ఐయామ్ లవింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్.. న్యూ స్కిన్, న్యూ లైఫ్, యువర్ లవ్’ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. శ్రీరామచంద్రుడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
https://www.instagram.com/reel/CXv3YfiJTsZ/?utm_source=ig_web_copy_link
Advertisement
Next Story