- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మా పొలంలో మొలకలు వచ్చాయోచ్..
by Aamani |
X
దిశ, ముధోల్: సాధారణంగా ఖరీఫ్ పంటలకి జూన్ మొదటి లేదా రెండో వారంలో విత్తనాలు వేస్తూ ఉంటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. ముందు చూపుగా పొలంలో దుక్కులు-దున్నులు చేపట్టిన రైతులు.. అనంతరం విత్తనాలు చల్లి మొలకల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి మోస్తారు వర్షాలు కురవడంతో విత్తనాలకు నీళ్లు అందినట్లైంది. ఈ ప్రక్రియతో విత్తనాలు మొలకెత్తాయి. దీంతో ముధోల్ మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పొలంలో మొలకలు వచ్చాయ్ అంటూ ఆయా గ్రామాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story