- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WWE Jone sena: మరోసారి భారతీయ ఆహారాన్ని తినాలని ఉంది: జాన్ సెనా
దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సెనా తెలియని వారు అంటూ ఉండరు. అయితే వయస్సు మీద పడటంతో ఇటీవల ఆయన డబ్ల్యూడబ్ల్యూఈకి రిటైర్మెంట్ ప్రకటించారు. 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన జాన్ సెనా తన చివరి మ్యాచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వచ్చినప్పటి మెమోరీస్‌ను పంచుకున్నాడు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో అందుబాటులో ఉన్న వివిధ వంటకాలను ఎలా ఆస్వాదించాడో వెల్లడించాడు.
ఈ సందర్భంగా యాంకర్.. జాన్ సెనాకు భారతీయ ఆహారంతో మంచి అనుభవం ఉందా అని అడిగారు. దీనికి జాన్ సెనా వెంటనే స్పందిస్తూ.. “ఓహ్! అవును! అంబానీ వివాహానికి వంటకాలలో సరసమైన వాటా ఉంది. కానీ వారు భారతీయ ఆహారం, భారతీయ వీధి ఆహారాన్ని కూడా బాగా చేశారు. ఆ ఆహారం చాలా అద్భుతంగా ఉంది. కానీ తనకు అన్ని వంటకాలను టేస్ట్ చేయడానికి తగిన సమయం లేదని.. చెప్పుకొచ్చారు. అలాగే నేను తిరిగి వెళ్లి భారతీయ ఆహారాన్ని ప్రయత్నించాలనుకుంటున్నాను. మసాలా స్థాయి నాకు సరిపోయేది కావాలని చెప్పుకొచ్చాడు.