WTC Final 2023: ఖవాజా డకౌట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..

by Vinod kumar |
WTC Final 2023: ఖవాజా డకౌట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాతో ఆడుతున్న ఆసీస్ తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సిరాజ్‌ బౌలింగ్‌లో కేఎస్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. వార్నర్‌ 37, లబుషేన్‌ 16 పరుగులతో ఆడుతున్నారు. ఉమేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో వార్నర్‌ నాలుగు ఫోర్లు బాదడంతో ఆసీస్‌ స్కోరు 50 దాటింది.

Advertisement

Next Story

Most Viewed