- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Women's Under-19: భారత్ vs పాకిస్తాన్.. అదరగొట్టిన సోనామ్, కమిలిని
by Pooja |
X
దిశ, వెబ్‌డెస్క్: మలేషియాలోని (Malaysia) కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల అండర్-19 (Under-19) ఆసియా కప్‌లో (Asia Cup) పాకిస్తాన్‌పై (Pakistan) భారత్(India) తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులే చేసింది. సోనామ్ యాదవ్ (Sonam Yadav) 4/6 తో బౌలింగ్‌లో చెలరేగిపోయింది. స్వల్ప 67 పరుగుల లక్ష్య చేధనలో భారత్ మొదటి ఓవర్లోనే కీలక(త్రిష జిని) వికెట్ కోల్పోయింది. తర్వాత కమిలిని (Kamilini) మాత్రం 29 బంతుల్లో 44 పరుగులు చేసి, 8 ఓవర్లలోనే ఆట ముంగిచి విజయాన్ని భారత్ ఖాతాలో వేశారు. భారత్ (India) తదుపరి మ్యాచ్ నేపాల్ (Nepal) తో డిసెంబర్ 17న తలపడనున్నారు.
Advertisement
Next Story