- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా కండె రాయుడు మల్లన్న జాతర
by Naveena |
X
దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు..రంగురంగు బంతిపూలతో అందంగా షిడి ( రథం ) ను డప్పు, కుర్మా డోలు,వాయిద్యాలతో, భక్తుల మధ్య గుడి చుట్టూ 19 ప్రదక్షిణలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వీడిసి అధ్యక్షులు బార్ల ముత్యం తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ల ముత్యం మాట్లాడుతూ..22 నాడు రెండవ రథోత్సవం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొలన్నారు. జాతరకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story