- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ..
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ రికార్డు సేంచరీ సాదించాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జాన్సన్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. చార్లెస్ కేవలం 39 బంతుల్లో 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. కాగా గతంలో ఈ రికార్డును క్రిస్ గేల్ 47 బంతుల్లో ఇంగ్లాండ్ పై సాధించాడు. కాగా జాన్సన్ చార్లెస్ రికార్డును బద్దలు బ్రేక్ చేసి.. టీ20 ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్ బ్యాటర్‌గా నిలిచాడు.
Next Story