- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి'
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అభిమాని హత్య తర్వాత చాలా మంది ట్విట్టర్ వేదికగా కోహ్లీని అరెస్ట్ చేయాల్సిందే అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూరు గ్రామానికి చెందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులు ఇద్దరు గొడవపడిన విషయం తెలిసిందే. ఈ గొడవలో కోహ్లీ అభిమాని రోహిత్ ఫ్యాన్‌ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్ బహిరంగ ప్రదేశంలో క్రికెట్ గురించి చర్చిస్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్న కోహ్లీ ఫ్యాన్ రోహిత్ ఫ్యాన్‌ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇవి కూడా చదవండి : క్రికెట్‌లో ఆయనే నా రోల్ మోడల్.. ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్