- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Olympics: పురుషుల రైఫిల్ 50 మీటర్ల ఫైనల్‌కు చేరుకున్న స్వప్నిల్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ వేదికగా జరుగుతన్న 2024 ఒలింపిక్స్ లో భారత ప్లేయర్లు ఆశించిన ఫలితాలను రాణించడం లేదు. కానీ ప్రతి ప్లేయర్ పతకం అంచు వరకు వచ్చి ఓటమి చెందుతున్నారు. ఇప్పటి వరకు షూటింగ్ లో భారత్ కు రెండు కాంస్య పతకాలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3పి ఈవేంట్ లో స్వప్నిల్ కుసలే ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన మ్యాచులో కుసాలే తన 60 షాట్‌లను 590 పాయింట్లతో 38 ఇన్నర్ 10లతో ముగించాడు.దీంతొ టాప్ ఎనిమిది షూటర్‌లలో చోటు సంపాదించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో బుధవారం జరిగిన పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఫైనల్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏడో స్థానం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. కాగా గురువారం ఫైనల్ జరగనుంది. దీంతో భారత జట్టుకు మరో మెడల్ వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Next Story