- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఆసియా ట్రామ్పోలెన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో సృష్టి చరిత్ర
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఆసియా ట్రామ్పోలెన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సృష్టి ఖండగాలే చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. హాంకాంగ్‌లో ఆదివారం రాత్రి జరిగిన టోర్నీలో ఆమె వ్యక్తిగత ట్రామ్పోలెన్ ఏజ్ గ్రూపు ఈవెంట్లో రజత పతకం దక్కించుకుంది. ఫైనల్లో సృష్టి 39.150 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్ క్రీడాకారిణి డోల్గోపోలోవా(46.170 స్కోరు) స్వర్ణం సాధించగా.. హాంకాంగ్‌కు చెందిన హంగ్(38.140 స్కోరు) కాంస్యం గెలుచుకుంది.
Advertisement
Next Story