- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం..
కైరో: ఈజిఫ్ట్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో రిథమ్ సాంగ్వాన్ 581 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లోనూ సత్తాచాటిన ఆమె 219.1 స్కోరుతో మూడో స్థానంలోనే నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించింది.
గ్రీక్ షూటర్ అన్నా కొరకాకి(241.3) స్వర్ణం గెలుచుకోగా.. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెనా(240.6) రజతం సాధించింది. ఇదే ఈవెంట్‌లో తెలంగాణ షూటర్ ఈషా సింగ్(154.8) ఆరో స్థానంతో సరిపెట్టింది. పురుషుల కేటగిరీలో సరబ్జోత్ సింగ్(198.9) 4వ స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని గెలుచుకోలేకపోయాడు.
🇮🇳's 1⃣st ever 🏅at ISSF World Cup, Baku 🔫#TOPSchemeAthlete Rhythm Sangwan secures 🥉in the Women's 10m Air Pistol event after Q at 4⃣th position (581)
— SAI Media (@Media_SAI) May 10, 2023
Well done Rhythm! Heartiest congratulations 🇮🇳👏 pic.twitter.com/kycrvjp7bd