- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ద్విచక్ర వాహనం అదుపుతప్పి బైక్ మెకానిక్ మృతి..
by Sumithra |
X
దిశ, కూసుమంచి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే మండలంలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన షేక్ పాషా (35) చేగొమ్మలో స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా చేగొమ్మ శివారు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్ళి కింద పడింది.
దీంతో పాషా తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాషా కూసుమంచి మండల కేంద్రంలో బైక్ మెకానిక్ గా షాప్ నడుపుతూ జీవనం సాగించేవాడు. నూతన సంవత్సరం రోజే తమ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే వార్త తెలియగానే పాషా కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధిం,ి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Next Story