- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత తొలి ప్లేయర్‌గా Rohit Sharma అరుదైన రికార్డు
X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ 28 బంతుల్లో మూడు ఫోర్లు.. ఐదు సిక్సర్లతో (51) పరుగులు చేశాడు. మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఓవరల్‌గా అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ (553) సిక్సర్లలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెకల్లమ్ (398), మార్టిన్ గప్టిల్ (383) సిక్సర్లు బాదారు.
Also Read....
Advertisement
Next Story