మహిళా ఫుట్‌బాలర్‌ సంచలన నిర్ణయం.. అశ్లీల వెబ్‌సైట్‌లో..

by Vinod kumar |   ( Updated:2023-06-29 12:31:41.0  )
మహిళా ఫుట్‌బాలర్‌ సంచలన నిర్ణయం.. అశ్లీల వెబ్‌సైట్‌లో..
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికో చెందిన మహిళా ఫుట్‌బాలర్‌ నిక్కోల్‌ తేజ సంచలన నిర్ణయం తీసుకుంది. అభిమానుల డిమాండ్‌ మేరకు ఆమె అశ్లీల వెబ్‌సైట్‌ అయిన ఓన్లీ ఫ్యాన్స్‌‌లో జాయిన్‌ అయింది. ఈ విషయాన్ని నిక్కోల్‌ తేజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ''అభిమానుల డిమాండ్‌ మేరకు ఓన్లీఫ్యాన్స్‌లో జాయిన్‌ అయ్యాను.. ఇదే ముఖ్య కారణం.. నా పిక్స్‌ చూసేయండి'' అంటూ పేర్కొంది. ఇక నిక్కోల్‌ తేజ ఫోటోలను ఓన్లీఫ్యాన్స్‌లో చూడాలనుకుంటే 17.50 డాలర్లతో సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

తన అందంతో కట్టిపడేసే నిక్కోల్‌ తేజకు ఇన్‌స్టాగ్రామ్‌లో 358,000 ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రస్తుతం నిక్కోల్‌ తేజ.. టోర్నియో క్లాసురా క్లబ్‌కు ఆడుతున్నారు. ఆమె ర్యాంకింగ్స్‌లో ఆఖరి స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో కేవలం రెండు గోల్స్‌ మాత్రమే కొట్టింది. చెత్త ప్రదర్శన కారణంగా టోర్నియో క్లబ్‌ ఈ జనవరిలో నిక్కోల్‌ తేజతో కాంట్రాక్ట్‌ను టర్మినేట్‌ చేసుకుంది.


Advertisement

Next Story

Most Viewed