- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hussain Bolt పరంపరను బద్దలు కొట్టిన Neezer Chopra
X
దిశ, వెబ్‌డెస్క్: భారత జావెలిన్ త్రోయర్, ఒలంపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా.. ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణ విజేత అయిన ఉస్సేన్ బొల్ట్ పరంపరను బద్దలు నీరజ్ బద్దలు కొట్టాడు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్రాసిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా నీరజ్ నిలిచాడని వరల్డ్ అథ్లెటిక్స్ తెలిపింది. కాగా ఒక్క 2022 సంవత్సరంలోనే నీరజ్ చోప్రా పై 812 కథనాలు వచ్చాయి. అతని తర్వాత జమైకన్ స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్-హెరా (751), షెల్లీ-ఆన్ ఫ్రేజర్-ప్రైస్ (698) మరియు షెరికా జాక్సన్ (679) ఉన్నారు. బోల్ట్ ఈ సంవత్సరం 574 వ్యాసాలలో కనిపించాడు.
Also Read...
IPL కంటే మా పాకిస్థాన్ లీగే బెటర్: మహ్మద్ రిజ్వాన్ షాకింగ్ కామెంట్స్
Advertisement
Next Story