Asian Games 2023: పోరాడి ఓడిన నిఖత్ జరీన్.. కాంస్యంతో వెనుదిరిగిన భారత బాక్సర్

by Vinod kumar |
Asian Games 2023: పోరాడి ఓడిన నిఖత్ జరీన్.. కాంస్యంతో వెనుదిరిగిన భారత బాక్సర్
X

దిశ, వెబ్‌డెస్క్: Asian Games 2023 పోటీల్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకం గెలిచింది. థాయిలాండ్‌కి చెందిన చుతమత్ రక్షత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడింది నిఖత్ జరీన్. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్‌పై భారత్ పసిడి ఆశలు పెట్టుకుంది. అయితే నిఖత్ జరీన్, ఫైనల్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది.

Advertisement

Next Story

Most Viewed