- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND vs SA: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ - సౌతాఫ్రికా(IND vs SA)ల మధ్య టీ20(T20) నాలుగు మ్యాచ్ ల సిరీస్ నేటి నుంచి సౌతాఫ్రికా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. కాగా నేడు మొదటి టీ20 మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ మొదలవనుంది.
Next Story