- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
by Mahesh |

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ (A huge encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి (Four Maoists killed) చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రస్తుతం భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఎన్ కౌంటర్‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సంఘటన స్థలం నుంచి మావోయిస్టుల మృత దేహాలను, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ని బస్తర్ పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
Next Story