- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చాక్లెట్ ఇస్తానని మైనర్ బాలికను ఏం చేశాడో చూడండి!
by Naveena |

X
దిశ,సూర్యాపేట: ఆత్మకూరు ( ఎస్ ) మండలం పాత సూర్యాపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇతర రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం వచ్చి ఇటుక బట్టీలో పని చేస్తున్న మైనర్ బాలికకు చాక్లెట్ ఇస్తానని పిలిచిన యజమాని లైగింక దాడికి ప్రయత్నించారు. దీంతో బాలిక కేకలు వేయడంతో.. యజమాని పారిపోయాడని స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ , ఫోక్సో , జువైనల్ జస్టిస్ , లేబర్ ఆక్ట్ ప్రకారం పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమని ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
Next Story