- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విషాదం.. దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. గ్రాహం థోర్ప్ మరణవార్త తిగ్ర్భాంతికి గురిచేందని ఇంగ్లాండ్ బోర్డు తెలిపింది. గ్రాహం గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవార తుదిశ్వాస విడిచారు. ఆయన 1993లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించారు. మొత్తం కెరీర్‌లో 100 టెస్టులు ఆడిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే మొత్తం 6744 రన్స్ చేశాడు. 82 వన్డే మ్యాచులు ఆడిన అతను 2380 రన్స్ చేశారు. 2002 సంవత్సరంలో వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఆయన మరణ వార్త తెలియడంతో సీనియర్ క్రికెటర్లు సంతాపం తెలుపుతుండగా.. పలువురు ప్లేయర్లు ఆయనతో వారికి ఉన్న స్నేహాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.