- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుమ్రా బౌలింగ్ చేయడం లేదని తెలిసి సంతోషపడ్డాం : హెడ్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేయడం లేదని సంతోషించామని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ వ్యాఖ్యానించాడు. మూడో టెస్టు అనంతరం హెడ్ మాట్లాడుతూ.. బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. ‘బుమ్రా కెరీర్‌లో ఈ సిరీస్‌గా అత్యుత్తమంగా మిగిలి పోతుంది. నేను టెస్టు క్రికెట్ ఆడుతున్పటి నుంచి బుమ్రాదే అత్యుత్తమ ప్రదర్శన. అతను బౌలింగ్ చేయడం లేదని తెలిసి మా జట్టు సభ్యులందరూ సంతోషించారని అనుకుంటున్నా. కానీ, అతను బౌలింగ్ చేయడాన్ని అందరూ ఇష్టపడతారు’అని బుమ్రాను కొనియాడాడు. యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డిలను కూడా ప్రశంసించాడు. ‘ఈ సిరీస్‌లో జైశ్వాల్ అద్భుతంగా ఆడాడు. నితీశ్ రెడ్డి కూడా ప్రతిభ గురించి నాకు తెలుసు’ అని తెలిపాడు.
Advertisement
Next Story