IND vs AUS Live Score Updates :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 ఇదే

by Mahesh |   ( Updated:2023-02-09 03:47:12.0  )
IND vs AUS Live Score Updates :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 టెస్ట్ మ్యాచ్ నాగపూర్ వేదికగా ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Advertisement

Next Story