Asian Games 2023: భారత్​ ఖాతాలో మరో స్వర్ణం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డ్​

by Vinod kumar |   ( Updated:2023-10-03 12:39:50.0  )
Asian Games 2023: భారత్​ ఖాతాలో మరో స్వర్ణం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డ్​
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హాంగ్​జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. తాజాగా మరో గోల్డ్​మెడల్​భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. 3000 మీటర్ల స్టీపుల్​చేజ్‌లో భారత క్రీడాకారుడు అవినాశ్​సాబుల్ స్వర్ణం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో 3000 స్టీపుల్​చేజ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం గోల్డ్​మెడళ్ల సంఖ్య 12కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed