Ashesh 2023: కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్‌ టైమ్‌కి ఇంగ్లండ్ స్కోరు?

by Vinod kumar |
Ashesh 2023: కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్‌ టైమ్‌కి ఇంగ్లండ్ స్కోరు?
X

దిశ, వెబ్‌డెస్క్: Ashesh 2023లో భాగంగా 3వ టెస్టులో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లంచ్ టైమ్‌కి 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలీ (33) టాస్ స్కోరర్‌‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్స్‌లో డకెట్ (2), బ్రూక్ (3), రూట్ (19), బెయిర్‌స్టో (12), మెయిన్ అలీ (21), వోక్స్ (10) రన్స్‌కే ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ బెన్‌స్టోక్స్ (27) పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్‌లో కమిన్స్ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇంకా 121 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ ఆసీస్ 263 రన్స్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed