Alex Hales: ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సంచలన నిర్ణయం..

by Vinod kumar |
Alex Hales: ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 కెరీర్‌ పీక్స్‌లో ఉండగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌-2022 గెలవడంలో కీలకపాత్ర పోషించిన హేల్స్‌ ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీ సాయంతో 212 పరుగులు చేశాడు. కెరీర్‌లో 11 టెస్ట్‌లు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడిన హేల్స్‌ 7 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5000కు పైగా ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.రుగులు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed