- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు.. ప్రపంచ రికార్డు బద్దలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్- పాకిస్తాన్ జట్లమధ్య జరుగుతన్న టెస్టు మ్యాచ్ లో ప్రపంచ రికార్డు బద్దలైంది. మొదటి మ్యాచ్‌లో ఇరు జట్లు భారీ స్కోర్ చేశాయి. కాగా నిర్ణయాత్మక ఫలితంతో టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు నమోదైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తం రెండు ఇన్నింగ్స్ లో కలిపి 1,768 పరుగులు చేశాయి. దీంతో ఒక టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదయ్యాయి. ఇంతకు ముందు ఈ రికార్డు 1921లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన అడిలైడ్ టెస్టులో 1,753 పరుగులు చేసిన రికార్డు ఉంది. కాగా ఇంగ్లాండ్-పాకిస్తాన్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 74 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి : 22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు..
Advertisement
Next Story