ICC World Cup 2023 schedule : .. హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు కన్ఫమ్

by Mahesh |   ( Updated:2023-06-27 07:30:00.0  )
ICC World Cup 2023 schedule :  .. హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు కన్ఫమ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఐసీసీ గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 27న వరల్డ్ కప్ 20223 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రటించింది. ఇందులో హైదరాబాద్‌లోని రాజీవ్ గాందీ అంతర్జాతీయ క్రికెట్ (ఉప్పల్) స్టేడియంలో 3 మ్యాచులు జరగనున్నాయి. షేడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ ఛాంపియన్‌లు వరల్డ్ చాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. కాగా హైదరాబాద్‌లో జరిగే మ్యాచులు.. అక్టోబర్ 6 పాకిస్థాన్, క్వాలిఫైయర్, అలాగే.. అక్టోబర్ 9న న్యూజిలాండ్- క్వాలిఫైయర్ 1, అక్టోబర్ 16న పాకిస్థాన్- క్వాలిఫైయర్ 2 తో మ్యాచులు జరగనున్నాయి.

Read more : ICC: వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్ విడుదల

Advertisement

Next Story

Most Viewed