- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రక్తదానం చేయండి.. ప్రాణదాతలు గా మారండి : ఎస్పీ వైవిఎస్ సుధీంధ్ర
X
దిశ, రెబ్బెన: ప్రతిఒక్కరు రక్తదానం చేసి ప్రాణధాతలుగా నిలవాలని జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల గుర్తుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. ప్రజా, సమాజ శ్రేయస్సు కొరకు ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరు రక్తదానం చేయాలని, ఆపద సమయంలో ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సై భవాని సేన్, ట్రైనీ ఎస్సై సోనియా, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story