- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేరళకు మే 31న నైరుతి రుతుపవనాలు
by Shamantha N |
X
తిరువనంతపురం: ఈ నెల 31వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. మాల్దీవ్ కొమొరిన్ రీజియన్‌లో పవనాలు వేగమయ్యాయని పేర్కొంది. రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణ ఏర్పడుతున్న తరుణంలో కేరళలోని చాలా ప్రాంతాల్లో వారం రోజులుగా స్వల్ప వర్షాలు పడుతున్నాయి. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, లడాఖ్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత ప్రీ మాన్సూన్ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదైంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే 31నాడు కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
Advertisement
Next Story