- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు సోనూసోద్ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తల్లిని కోల్పోయి అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు సాయం చేశాడు. మల్కాజిగిరిలోని నెహ్రూనగర్‌లో విష్ణు ఐదో తరగతి, వైశాలి పదో తరగతి చదువుతున్నారు. విద్యార్థుల అమ్మమ్మ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో స్థానిక వాట్సప్ గ్రూప్ ప్రతినిధులు నాలుగేళ్లుగా సాయం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొన్నిరోజుల క్రితం వాట్సప్ గ్రూప్ ప్రతినిధులు సోషల్ మీడియాలో సోనూసూద్‌కు రిక్వెస్ట్ చేశారు. పిల్లల చదువుకు సాయం చేయాలని కోరారు. స్పందించిన సోనూసోద్ పాఠశాల ఖాతాలో రూ.20వేలకు జమ చేశాడు. సాయం చేసిన తమ అభిమాన నటుడికి చిన్నారులు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also…
Advertisement
Next Story