ఆనంద్..నేను మీకిచ్చిన గొప్ప బహుమతి నేనే: సోనమ్

by Jakkula Samataha |
ఆనంద్..నేను మీకిచ్చిన గొప్ప బహుమతి నేనే: సోనమ్
X

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న సోనమ్… ఆనంద్ తో పెళ్లి అనే బంధంతో ఒక్కటై నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా తను ఆనంద్ ను తొలిసారి కలిసినప్పుడు తీసుకున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. భర్త మీద తన ప్రేమ, అతని నుంచి లభించే సపోర్ట్ గురించి తెలుపుతూ పోస్ట్ పెట్టింది.

View this post on Instagram

Our first picture together.. 4 years ago today I met a vegan who could do complicated yoga positions and speak about retail and business with the same ease. I found him unbelievably cool and sexy., he still makes my heart race and grounds me at the same time. Nothing compares to you @anandahuja , your compassion, kindness, generosity and smarts are incredibly attractive but so is your moodiness and your annoying perfectionism. Thank you for being my partner and standing besides me for these 4 years. They have been my most fulfilling. Happy happy anniversary husband. I’m soo thrilled I get to keep you for the rest of my life. I love you the most and I know you love me the best and the most. That I promise you is the greatest gift I’ve ever received. ❤️ #everydayphenomenal

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

నాలుగేళ్ల క్రితం ఒక వెజిటేరియన్ ను కలుసుకున్నా. తను చాలా కఠినమైన యోగాసనాలు వేయగలడు… అంతే ఫ్లెక్సి బుల్ గా రిటైల్ అండ్ బిజినెస్ గురించి మాట్లాడగలరు అని తెలిపింది. తను చాలా కూల్ పర్సన్ అని చెప్పిన సోనమ్.. నన్ను ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తగలడు.. అదే సమయంలో అంత పొంగిపోకుండా భూమి మీద నిలిచేలా చేయనూ గలడు…ఆనంద్ నా బెస్ట్ క్రిటిక్ అని తెలిపింది. నీ కరుణ, దయ, స్మార్ట్ నెస్ నాకు చాలా ఇష్టం …నీతో ఉన్న ఈ నాలుగేళ్లు చాలా ఆనందంగా ఉన్నాను.. లైఫ్ లాంగ్ ఇంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. లవ్ యూ సో మచ్… హ్యాపీ యానివర్సరీ ఆనంద్ అంటూ విష్ చేసిన సోనమ్… మీరు కూడా నన్ను అంతే బెస్ట్ గా లవ్ చేస్తున్నారని నాకు తెలుసంది. నేను మీకు ఇచ్చిన గొప్ప బహుమతి నేనే అని నమ్మతున్నట్లు చెప్పింది.

Tags: Sonam Kapoor, Anil Kapoor, Anand Ahuja, Bollywood, Anniversary, Marraige

Advertisement

Next Story

Most Viewed