- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాయలసీమపై రెఫరెండం పెట్టాలి: సోము వీర్రాజు

X
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ అభివృద్ధిపై రెఫరెండం పెట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 51 సీట్లలో ఎన్నికలు జరపాలన్నారు. 60 ఏళ్లుగా రాయలసీమ అభివృద్ధి చెందలేదని.. శ్రీ బాగ్ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 50-60 ఏళ్ల నుంచి నికర జలాలను సీమకు ఎందుకు తేలేదని నిలదీశారు. చంద్రబాబు అమరావతికి ఖర్చు పెట్టానంటున్న రూ. 7,200 కోట్లపైనా రెఫరెండం జరగాలన్నారు.
Next Story