- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కృష్ణా జిల్లాలో పాము కాటు కలకలం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో పాము కాటు బెడద పెరుగుతూనే ఉంది. సోమవారం మొవ్వ మండలంలో ఆరుగురు పాము కాటుకు గురైయ్యారు. రైతు కూలీలు పొలంలో పనిచేస్తుండగా పాము కాటేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులను హుటాహుటిన మొవ్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 59 మంది రైతులు పాము కాటుకు గురైయ్యారని డాక్టర్ శివరామ కృష్ణ తెలిపారు. కొంతమంది బాధితులు నాటు వైద్యాన్ని కూడా ఆశ్రయిస్తున్నారన్నారు.
Next Story