TG Main: అతడు నన్ను మోసం చేశాడు.. ఎట్టకేలకు బ్రేకప్‌పై నోరువిప్పిన ఆ స్టార్ హీరోయిన్

by Shiva |
TG Main: అతడు నన్ను మోసం చేశాడు.. ఎట్టకేలకు బ్రేకప్‌పై నోరువిప్పిన ఆ స్టార్ హీరోయిన్
X

* అందరిలానే తనకు ఓ బ్రేకప్ స్టోరీ ఉందట.. దాని నుంచి ఆమె చాలా నేర్చుకుందట. ఎవరినైనా నమ్మి విడిపోతే అంతకు మించి భయంకరమైన విషయం మరోటి ఉందని ఆ బ్యూటీ ఎమోషనల్ అయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా కథ? ఇక్కడ చదివేయండి.

* వివిధ ప్రభుత్వ శాఖాల్లో ఇప్పటికే రిటైర్ అయి.. కాంట్రాక్ట్ పద్ధతిని ఉద్యోగులను ఇంటికి సాగనంపాలని నిర్ణయం తీసుకుంది. అయితే, 24 గంటలు గడవక ముందే మళ్లీ తమను విధుల్లో కొనసాగించాలంటూ కొందరు రిటైర్డ్ ఎంప్లాయిన్ పైరవీలు మొదలెట్టేశారట. హెచ్‌వోడీను ప్రసన్నం చేసుకునేందుకు తెగ పాట్లు పడుతున్నారని బయట టాక్. ఏంటా స్టోరీ మీరూ ఓ లుక్కేయండి.

* తినేటందుకు తిండిలేదురా అయ్యా అంటే.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది సివిల్ సప్లయ్ శాఖ తీరు. ఇప్పటికే అప్పు ఊబిలో కూరుకుపోయిన డిపార్ట్‌మెంట్‌ను ఎలా లాభాల్లోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అధికారులు నైట్ పార్టీలతో పబ్బం గడుపుతుండ్రు.. అసలు విషయం తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.

* మయన్మార్‌లో మరణ మృదంగం మోగుతోంది. నిన్న భూకంపం ధాటికి అధికారిక సమాచారం ప్రకారం.. 211 మంది ప్రాణాలు కోల్పోయారట. వందల మంది శిథిలాల కిందే ఉన్నారట.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

* ఏపీఎల్-2025లో సంచలన నమోదైంది. 17 ఏళ్ల తరువాత చెన్నైపై, బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. పూర్తి వార్తలోకి వెళ్లండి.

Next Story