- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ హీరోయిన్ చాలా కసికసిగా ఉంది.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్ !

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla reddy) నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఫన్నీ కామెంట్స్ చేయడం లేదా ఏదైనా ప్రైవేట్ వేదిక పైన మాస్ స్టెప్పులు వేయడం లాంటివి చేసి వైరల్ అవుతూ ఉంటారు మల్లారెడ్డి. అయితే తాజాగా ఓ హీరోయిన్ ను ఉద్దేశించి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి... ఆ సినిమా హీరోయిన్ కసి కపూర్ పై ( Heroine Kasi Kapoor ) కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట... ఆమె చాలా కసి కసిగా ఉంది అంటూ.. స్టేజ్ పైనే రెచ్చిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అయితే మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో స్టేట్ పైన ఉన్న వాళ్లంతా... నవ్వుకున్నారు.
అలాగే ఈ సినిమాలో నటించిన హీరో కూడా తమ కాలేజీ స్టూడెంట్ అంటూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే సినిమా ప్రమోషన్ ( Movie Promotion ) కూడా చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మల్లారెడ్డి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కడ ఉన్నవారు.. నవ్వుకున్నప్పటికీ.. మాజీ మంత్రి మల్లారెడ్డి పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. తన కూతురు వయసు ఉన్న హీరోయిన్ తో.. ఇలా బిహేవ్ చేస్తారా అని మల్లారెడ్డిని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు నెటిజెన్స్. మంత్రిగా పని చేసిన మల్లారెడ్డి... ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా ? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో తిరగాల్సింది పోయి... ప్రతిరోజు సినిమా ఈవెంట్లకు వెళుతున్నాడని.. మల్లారెడ్డి పై ఫైర్ అవుతున్నారు.
Read More..
హీరోయిన్ రకుల్ కు అర్ధరాత్రి ఫోన్..?