పనులకు వెళ్లమంటున్న సింగరేణి కార్మికులు

by Aamani |
పనులకు వెళ్లమంటున్న సింగరేణి కార్మికులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. కరోనా వైరస్ విషయంలో యాజమాన్యం కనీస రక్షణా చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతి గని వద్ద సోమవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులకు వెళ్లకుండా నిరసన తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కనీస రక్షణా చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆందోళనకు దిగడంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Advertisement

Next Story