ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు

by Shamantha N |   ( Updated:2021-06-06 08:54:09.0  )
ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 14వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ నేటితో ముగియనున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని మరో గంట పెంచింది. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు మినహాయింపు సమయాన్ని మరో గంట పెంచింది.

Advertisement

Next Story

Most Viewed