- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పైసలిచ్చి.. అన్నం పెట్టి.. ఎస్సై దాతృత్వం
by Aamani |
X
దిశ, నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని కాస్బా తండా గ్రామంలో నివసిస్తున్న నేపాల్ దేశానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ కార్మికులకు ఇన్చార్జి ఎస్ఐ విజయ్, కానిస్టేబుల్ రాంబాబులు ఆర్థిక సాయాన్ని అందించి ఆటోలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించారు. మండల కేంద్రంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కార్మికులుగా పనిచేస్తున్న నేపాల్ దేశానికి చె౦దిన భార్యాభర్తలు కొన్ని రోజులుగా కాస్బా తాండాలో నివసిస్తున్నారు. వారు తమ దేశానికి వెళ్లడానికి మండల కేంద్రానికి రాగా.. మెపాల్ మండల ఇన్ఛార్జి ఎస్ఐ విజయ్, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు మానవతా దృక్పథంతో వారికి నగదును అందించి జిల్లా కేంద్రానికి తరలించారు.
రెండవ దశ లాక్డౌన్ ఈనెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో లాక్డౌన్ ముగిసిన అనంతరం తమ దేశానికి వెళ్లిపోతామని తమకు వివరించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Advertisement
Next Story