- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘శ్యామ్ సింగరాయ్’: బెంగాలీ డైలాగ్‌తో అదరగొట్టిన నాని.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్!
దిశ, సినిమా: అడిగే అండ లేదు.. కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకు పుట్టి.. రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగరాయ్’. నేచురల్ స్టార్స్ నాని, సాయిపల్లవిల ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. బెంగాలీ గడ్డపై బానిసలుగా బతుకుతున్న స్త్రీలు ఎలా స్వేచ్ఛ పొందారు.. గతం, ప్రస్తుతానికి మధ్య సంబంధమేంటి? అనేది కథ కాగా.. ఎగ్జిక్యూషన్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే టాలీవుడ్ బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిపోతుందని అర్థమైపోతుండగా.. నాని బెంగాలీలో చెప్పిన డైలాగ్ గురించి ఫ్యాన్స్ స్పెషల్‌గా మెన్షన్ చేస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలో సాయి పల్లవి లుక్స్ డిఫరెంట్‌గా ఉండగా.. కృతి శెట్టిని మరో బ్లాక్ బస్టర్ మూవీలో చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.