- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్యకు జోడీగా స్టార్ హీరో కూతురు..
by Shyam |
X
దిశ, సినిమా : కమల్ కూతురు శ్రుతిహాసన్ నందమూరి బాలకృష్ణ పక్కన నటించబోతోంది. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్‌లో రాబోతున్న అప్‌కమింగ్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది. గోపీచంద్ డైరెక్షన్‌లో ఇప్పటికే ‘బలుపు, క్రాక్’ సినిమాల్లో నటించిన భామ.. తాజాగా #NBK107లోనూ చాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అఫిషియల్‌గా ప్రకటించిన శ్రుతి.. షూటింగ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నానని, జోవియల్ వర్కింగ్ స్టైల్‌తో అందరినీ మెప్పిస్తూ మంచి స్నేహితుడిగా మారిన గోపీచంద్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. ఇక శ్రుతి ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన గోపీచంద్.. తనలాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో పనిచేయడం సంతోషాన్నిస్తుందని అన్నారు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Advertisement
Next Story