- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయసాయి దంపతులకు శారదా పీఠాధిపతుల ఆశీస్సులు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఎంపీ విజయసాయిరెడ్డి దంపతులు విశాఖ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు. శనివారం ఉదయం చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయసాయి రెడ్డితోపాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, వైఎస్సార్సీపీ నేత వంశీకృష్ణ ఉన్నారు.
Advertisement
Next Story