- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేసుకోవడం ఇష్టమే! కానీ : షమితా శెట్టి
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి చివరగా క్రైమ్ డ్రామా సిరీస్ ‘బ్లాక్ విడోస్’లో కనిపించి మెప్పించింది. 42 ఏళ్ల వయసులోనూ సూపర్ హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసిన భామ.. ఇతర క్యారెక్టర్స్‌కు భిన్నంగా కనిపించేందుకు చాలా కేర్ తీసుకుంది. అయితే స్క్రీన్‌పై హాట్ అండ్ సెక్సీగా కనిపించే తాను, రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటానని తెలిపింది. షార్ట్స్, లూజ్ టీ షర్ట్స్‌లో కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని, మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టముండదని చెప్పింది.
అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న దానిపై స్పందించిన భామ.. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ, నా పార్ట్‌నర్ ఎక్కడున్నాడో తెలియదే. తను నన్ను త్వరగా కనుగొనాల్సి ఉంది’ అని సమాధానమిచ్చింది. ప్రేమపై అపారమైన నమ్మకముందని, అయితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే, పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుందని చెప్పింది. జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నానని, అలాంటి నమ్మకం కలిగించే వ్యక్తి కలిసినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని తెలిపింది.