- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha Akkineni: బాలీవుడ్ కెరియర్ కోసమే ‘సమంత’ ఇదంతా చేస్తుందా?
దిశ, సినిమా : మరి కొన్ని గంటల్లో అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ కాబోతుండగా.. నెటిజన్లు ఈ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. #ShameonYouSamantha పేరుతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. తనను స్టార్‌గా నిలబెట్టిన తమిళ ప్రజల అభిమానాన్ని సమంత అపహాస్యం చేస్తోందని ఫైర్ అవుతున్నారు. విముక్తి, సమాన హక్కుల కోసం తమిళ ఈలం ఎలాంటి పోరాటాలు చేసిందో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
#ShameonYouSamantha
Every action has an equal and opposite reaction! pic.twitter.com/5OyqYXpfPM— Rajiv Sharma (@rajiv_59) June 2, 2021
సమంతకు పెద్దపీట వేసిన తమిళులను టెర్రరిస్టులుగా పోట్రేట్ చేస్తూ అవమానిస్తోందని మండిపడుతున్నారు. బాలీవుడ్‌లో రాణించేందుకు ఇంత దిగజారిపోతుందనుకోలేదని, ఇది ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇక తమిళ ఇండస్ట్రీలో సమంత కెరియర్ ముగిసిపోయినట్లే అంటున్న నెటిజన్లు.. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ కాస్త మైండ్ పెట్టి స్క్రిప్ట్ తయారు చేసుకుంటే మంచిదంటున్నారు. ఈ ఫ్రాంచైజ్ ఫస్ట్ సీజన్ ముస్లింలను ఐఎస్ఐ టెర్రరిస్టులుగా చూపిస్తే, సెకండ్ సీజన్ ఎల్‌టీటీఈ సభ్యులను ఉగ్రవాదులుగా కన్వే చేస్తోందని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.