నెట్టింట షకీలా ఫొటోలు వైరల్

by Shyam |
shakeela, Milla
X

దిశ, సినిమా :శృంగార తార షకీలా, తన దత్తపుత్రిక మిల్లా ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మేనక గెటప్‌లో షకీలా, మిల్లా శకుంతల అవతార్‌లో లేటెస్ట్‌గా ఫొటో షూట్ చేయగా.. ఆ పిక్స్ కాస్త నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేశాయి. మదర్స్ డే సందర్భంగా ఈ ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన మిల్లా.. తల్లీకూతుళ్లను ఉషోదయం, సంధ్యా సమయాలతో పోల్చింది. దేహాలు వేరైనా మనసు మాత్రం సహజంగా కలిసే ఉంటుందని తెలిపింది. కాగా సెలబ్రిటీలు సైతం ఈ పిక్చర్స్‌కు ఫిదా కాగా.. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Advertisement

Next Story