- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భర్త చనిపోయారు.. మా 19 ఏళ్ల అబ్బాయిని అమ్మాయిలా మార్చవచ్చా..?
నా భర్త చనిపోయారు. మా బాబు వయసు 19 సంవత్సరాలు. సమస్యేమిటంటే వాడి గొంతు ఆడపిల్ల గొంతులా ఉంటుంది. దాంతో అందరూ ఎగతాళి చేస్తున్నారని చదువు మధ్యలోనే ఆపేశాడు. ఇంట్లోనుంచి బయటికి వెళ్లట్లేదు. డాక్టర్ దగ్గరికెళ్లి చికిత్స చేయిస్తానని అన్నాను. వాడేమో ఆ చికిత్సేదో నేను ఆడపిల్లగా మారటానికి చేయించు అంటున్నాడు. చాలామంది మగాళ్లు ఆడాళ్లుగా మారి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు. నేనూ అలాగే మారతాను అంటున్నాడు. లేదంటే చస్తానని బెదిరిస్తున్నాడు. వాడు లేకపోతే నాకు వేరే దిక్కు లేదు. దాంతో సరేనని అన్నాను. అప్పట్నుంచీ సంతోషంగా ఉంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి. ఎలా చికిత్స చేయించాలి? అలా చేస్తే వాడికే ఇబ్బందీ ఉండదా? దయచేసి తెలపండి.
మీ అబ్బాయిని ఒకసారి ఆండ్రాలజిస్ట్, సెక్సాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్లండి. కౌన్సెలింగ్, చికిత్స ఇప్పిస్తే తన పరిస్థితిలో మార్పు వస్తుంది. ముందు అర్జెంటుగా సెక్సాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్
Read More..
సెక్స్‌లో అతణ్ని సుఖపెట్టి నీ ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు