- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 250కే ఆస్ట్రాజెనెకా డోసు.. !
X
బెంగళూరు: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నది. తాజాగా ఒక్కో డోసును రూ.250లకు సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సీరం సూచనప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.
ఈ ప్రకారం ఒక్కో వ్యక్తికి రెండు డోసులకు కలపి రూ.500 వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దేశీయ ప్రైవేట్ మార్కెట్‌లో ఒక్కో టీకా డోసుకు రూ.1000 వరకు ఉండవచ్చని ఇటీవల సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధర్ పునావాలా స్పష్టం చేశారు. కానీ, పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డోసులు కొనుగోలు చేస్తుండటంతో ధరను భారీగా తగ్గించినట్టు సమాచారం.
Advertisement
Next Story