- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలిక పై అత్యాచారం.. భారీ శిక్ష విధించిన న్యాయస్థానం..
X
దిశ, భూపాలపల్లి: మైనర్ బాలికను అత్యాచారం చేసిన మృగానికి 20 ఏళ్లు జైటు శిక్ష ఖరారు అయింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న తోడేటి రమేష్ దోషి గా గుర్తించిన జిల్లా కోర్టు శుక్రవారం ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అప్పటి ములుగు డీఎస్పీ విజయ సారధి నిందితుని అరెస్టు చేసి చార్జిషీటు ఫైల్ చేశాడు. స్టేషన్ కోర్టు పి.పి సత్యనారాయణ కేసును కోర్టు లో వాదించగా గణపురం కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి. రవీందర్ సాక్షులను తీసుకు వచ్చారు.
భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు, గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్, కర్కపల్లి మైనర్ బాలికకు అన్యాయం చేసిన నిందితుడికి శిక్ష పడేందుకు సాక్షులను ప్రవేశపెట్టడంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించినందుకు గాను జిల్లా కోర్టు అభినందించింది.
Advertisement
Next Story